ఇది భారత ప్రజల సినిమా
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘హనుమాన్ అంశ్' చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది. శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘హనుమాన్ అంశ్’ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది. శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నది. తెలుగులో ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది.
బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో శోభినవ్ సత్య మాట్లాడుతూ.. హనుమంతుడి ఆశీస్సులతో ఈ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించిందని, ఇది భారతీయ ప్రజల చిత్రమని అన్నారు. రెండు కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా 400కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదని, తెలుగులో కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ పేర్కొన్నారు. మనందరం హనుమంతుడి భక్తులమేనని, థియేటర్లలో ఈ సినిమాను ఆస్వాదించాలని దర్శకుడు విశాల్ చతుర్వేది కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వీరన్న సన్నిధిలో సాంస్కృతిక ధర్మ యుద్ధానికి శ్రీకారం : చుంచు రామకృష్ణ
Ayesha Khan | ఎర్ర చీరలో కట్టిపడేస్తున్న ఆయేషా ఖాన్.. అందమైన ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Chandrababu | చంద్రబాబుకు చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా? : ఎంపీ అవినాష్ రెడ్డి
MP Manoj Tiwari: యమునా నదిలో ఈత కొట్టి.. నీళ్లు తాగిన ఢిల్లీ ఎంపీ.. వీడియో
Sunny Deol | 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ … యాక్షన్ లేకుండా సినిమా చేయడంపై మొదట భయపడ్డ స్టార్ హీరో!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

