3డీ ఫార్మాట్లో హను-మాన్
యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా, ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో కె.నిరంజన్‌రెడ్డి నిర్మించిన ‘హను-మాన్' చిత్రం పానిండియా స్థాయిలో సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2024లో విడుదలై దేశవ్యాప్తంగా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న 3డీ ఫార్మాట్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా, ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో కె.నిరంజన్‌రెడ్డి నిర్మించిన ‘హను-మాన్’ చిత్రం పానిండియా స్థాయిలో సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2024లో విడుదలై దేశవ్యాప్తంగా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న 3డీ ఫార్మాట్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌కి హీరో సాయిదుర్గతేజ్ అతిథిగా విచ్చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి సినిమా దొరకదని, ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రావడమే అదృష్టమని హీరో తేజ సజ్జా అన్నారు. ఇంకా నిర్మాతలు నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి, హీరోయిన్ అమృత అయ్యర్, సంగీత దర్శకుడు గౌర హర, 3డీ కిరణ్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

