సింగిల్ షాట్ మూవీ

గ్లామర్ కథానాయికగా యువతరంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది హన్సిక. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘105 మినిట్స్’ పేరుతో ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె ఏకపాత్రాభినయంలో కనిపించనుంది. రుద్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై రాజు దుస్సా దర్శకత్వంలో బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు. ‘ఒకే ఒక్క పాత్రతో ఎలాంటి ఎడిటింగ్ లేకుండా సింగిల్ షాట్‌తో సాగిపోయే ఉత్కంఠభరిత చిత్రమిది. సింగిల్‌షాట్, సింగిల్ క్యారెక్టర్ ఈ సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తాయి. హన్సిక పాత్ర చిత్రణ భిన్న పార్శాల్లో సాగుతుంది’ అని దర్శకుడు తెలిపారు. తన కెరీర్లో పూర్తి భిన్నమైన చిత్రమిదని, నటిగా సవాలుగా స్వీకరించానని హన్సిక ఆనందం వ్యక్తం చేసింది. చక్కటి నిర్మాణ విలువలతో వాణిజ్య అంశాల కలబోతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని నిర్మాత బొమ్మక్ శివ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

