Hansika Motwani | హిందీ సినిమాలు చేయకపోవడంపై హన్సికా ఏమన్నదంటే..?
ముంబై బ్యూటీ హన్సికా మోత్వాని (Hansika Motwani) తెలుగు, తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. మలయాళం, కన్నడ భాషల ప్రేక్షకులను పలుకరించింది. అయితే అందరిలాగా హన్సికా బాలీవుడ్‌పై అంతగా శ్రద్ద పెట్టడం లేదు.
దేశముదురు సినిమాలో వైశాలిగా నటించి కోట్లాదిమంది మనసు దోచేసింది హన్సికా మోత్వాని (Hansika Motwani) . ఈ ముంబై బ్యూటీ తెలుగు, తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. మలయాళం, కన్నడ భాషల ప్రేక్షకులను పలుకరించింది. అయితే అందరిలాగా హన్సికా బాలీవుడ్‌పై అంతగా శ్రద్ద పెట్టడం లేదు. 2008లో వచ్చిన మనీ హై తో హనీ హై (Money Hai Toh Honey Hai) అనే హిందీ చిత్రంలో మెరిసిన హన్సికా మళ్లీ ఆ తర్వాత హిందీ (Hindi films) వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
ఒకానొక టైంలో బిగ్గెస్ట్ హిట్స్ కొట్టిన హన్సికా హిందీ సినిమాలెందుకు చేయడం లేదని రిపోర్టర్లు అడిగారు. దీనిపై హన్సికా స్పందిస్తూ..అన్ని రకాల సినిమాలు చేయడాన్ని ఎంజాయ్ చేస్తా. కానీ నాకు ఆఫర్లు ఎక్కువ ఇక్కడే (సౌత్ ఇండస్ట్రీ) వస్తున్నాయి. దక్షిణాదిన కథలతోపాటు కంటెంట్ ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తున్నానని చెప్పుకొచ్చింది హన్సికా.
Read Also : Raveena Tandon | రవీనాపై కాయిన్ల వర్షం..వీడియో షేర్ చేసిన కేజీఎఫ్ నటి 2
ప్రస్తుతం హన్సికా మోత్వానీ తెలుగు, తమిళ భాషల్లో ఎనిమిది ప్రాజెక్టులతో బిజీగా ఉంది. వీటిలో మై నేమ్ ఈజ్ శృతి (My Name Is Shruthi) , ఎంవై3, రౌడీ బేబీ ఫిలిమ్స్, పార్ట్నర్తోపాటు విజయ్ చందర్ తో ఓ సినిమా చేస్తోంది. మొత్తానికి రానున్న రోజుల్లోనైనా హన్సికా నుండి హిందీ సినిమా ఆశించవచ్చా..? అని ఆలోచిస్తున్న ఫాలోవర్లను సస్పెన్స్ లో పెట్టేసింది.
Read Also : Mahesh Babu wishes | అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు..మహేశ్‌బాబు స్పెషల్ ట్వీట్ వైరల్
Read Also : Upasana Langar Seva | షూటింగ్లో రాంచరణ్ బిజీ..గోల్డెన్ టెంపుల్లో ఉపాసన పూజలు..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

