ఊహకందని మలుపులతో హన్సిక మై నేమ్ ఈజ్ శృతి

My name is shruthi | ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ వుంటుందని చెబుతుంటారు. అలాగే ప్రతి మహిళ సంఘర్షణ వెనుక మగాడు ఉంటాడు. తన జీవితంలో ఎదురైన సంఘర్షణను ఓ యువతి ఎలా ఎదుర్కొన్నదన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రమే మై నేమ్ ఈజ్ శృతి అంటున్నారు దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్. ఈ చిత్రంలో ప్రముఖ కథానాయిక హాన్సిక ( Hansika ) టైటిల్ పాత్రను పోషిస్తుంది. లేడి ఓరియెంటెడ్ కథాంశంతో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటి వరకు 85శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా వుండే కథాంశంతో, సర్ప్రైజింగ్గా వుంటే ట్విస్ట్‌లతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాన్సిక పాత్ర ఎంతో వైవిధ్యంగా వుంటుంది. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతి పాత్రలో హన్సిక కనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ…ముగింపు వరకు ఎవరూ ఊహించలేని ట్విస్ట్‌లతో వుంటుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ఇప్పటి వరకు హైదరాబాద్, వైజాగ్‌లో చిత్రీకరణ పూర్తిచేశాం. బ్యాలెన్స్ పార్ట్‌ను త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరిస్తాం. నిర్మాతలుగా ఓ మంచి చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా వుంది. దర్శకుడు ఎంతో క్లారిటీతో, పూర్తి ప్రణాళికతో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. అతనికి కమర్షియల్ దర్శకుడిగా మంచి భవిష్యత్ వుంది అన్నారు.

మురళీశర్మ, ఆడుకలం నారాయణ్, జయప్రకాష్ (జేపీ), ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు, కేదారి శంకర్, పూజా రామచంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ బోయిడపు, సంగీతం: మార్క్ రాబీన్, ఎడిటర్: చోటా.కె.ప్రసాద్, స్టంట్స్: రాబిన్ సుబ్బు, సాహిత్యం: కృష్ణకాంత్, ఆర్ట్: గోవింద్ ఎరసాని, లైన్‌ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ కర్రెం, కో-ప్రొడ్యూసర్: పవన్‌కుమార్ బండి, నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్, రచన-దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pelli sandadi | అందులోనే కిక్ ఉంటుంది
శ్రీకాంత్ కొడుకు మాస్ హీరో అయ్యేలా ఉన్నాడుగా..!
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. అఖిల్ టార్గెట్ అదుర్స్..
రజినీకాంత్ అన్నాత్తే టీజర్ విడుదల.. ఊరమాస్ అంతే..!
పెళ్లి సందD ముందు అంత భారీ లక్ష్యమా.. శ్రీకాంత్ తనయుడు తట్టుకుంటాడా..?…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

