‘సింగ’ సింహగర్జన
గోపీచంద్ నటిస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్టైనర్ ‘సింగ’. యాక్షన్ కొరియోగ్రాఫర్ వి.వెంకట్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సినిమా టైటిల్‌తోపాటు గోపీచంద్ ఫస్ట్‌లుక్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు.
గోపీచంద్ నటిస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్టైనర్ ‘సింగ’. యాక్షన్ కొరియోగ్రాఫర్ వి.వెంకట్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సినిమా టైటిల్‌తోపాటు గోపీచంద్ ఫస్ట్‌లుక్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. పక్షుల కిలకిల రావాలతో మొదలయ్యే ఈ టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్ని దట్టమైన అడవిలోకి తీసుకెళ్తుంది. ట్రైబల్ నేపథ్య సంగీతం సినిమాపై ఆసక్తి పెంచుతుంది. అడవిలో సంచరించే పాంథర్‌ని తలపించేలా చీకటిలో మెరుస్తున్న రెండు కళ్లు.
అందరినీ సర్ప్రైజ్ చేస్తూ అవి గోపీచంద్ కళ్లుగా రివీల్ చేయడం బావుంది. చేతిలో గొడ్డలితో ప్రతీకారంతో రగిలిపోతున్న పాంథర్‌లా గోపీచంద్ కనిపిస్తున్నారు. ఆయనపై ‘సింగ’ టైటిల్ రివీల్ అయింది. గుబురు గడ్డం మీసాలు, చెవికి పోగు, ఒంటినిండా రక్తం, చమటతో రగ్గడ్‌గా పవర్ఫుల్ అవతారంలో కనిపిస్తున్న గోపీచంద్‌ని ఈ గ్లింప్స్‌లో చూడొచ్చు. యాక్షన్, ఎమోషన్స్‌తో కూడిన పవర్ఫుల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ నటి అనార్కలి నజర్ కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్, సంగీతం: సామ్ పీఎస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

