ఓ మనసా అలుపే రాదు..
అభిషేక్, కాజల్ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘గోల్డ్ స్పాట్'. వేణు కార్తికేయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ ఫేమ్ దుష్యంత్ కటికనేని కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
అభిషేక్, కాజల్ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘గోల్డ్ స్పాట్’. వేణు కార్తికేయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ ఫేమ్ దుష్యంత్ కటికనేని కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెడుతూ ‘పరిచయమే..’ అనే పాటను విడుదల చేశారు. ‘ఓ మనసా అలుపే రాదు తలపున నీవుంటే, ఓ మనసా అదుపే లేదు ఎదురుగా నీవుంటే…’ అంటూ చక్కటి ప్రేమ భావాలతో ఈ పాట సాగింది. సున్నితమైన భావోద్వేగాలతో రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రమిదని, కాన్సెప్ట్ సరికొత్తగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: నరేన్ రెడ్డి, దర్శకత్వం: వేణు కార్తికేయన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

