Veera Simha Reddy | గెట్ రెడీ.. ఇండ్లలో వీరసింహారెడ్డి గర్జనకు ముహూర్తం ఫిక్స్
నందమూరి బాలకృష్ణ (Balakrishna) కాంపౌండ్ నుంచి రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమా వీరసింహారెడ్డి (Veera Simha Reddy). జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన వీరసింహారెడ్డి బాలకృష్ణ కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ ఫిలింగా నిలిచింది.
Veera Simha Reddy | చాలా రోజుల తర్వాత నందమూరి బాలకృష్ణ (Balakrishna) కాంపౌండ్ నుంచి రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమా వీరసింహారెడ్డి (Veera Simha Reddy). స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్షన్లో రాయలసీమలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన వీరసింహారెడ్డి బాలకృష్ణ కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ ఫిలింగా నిలిచింది. ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫాంలో కూడా విడుదలవగా.. మంచి స్పందన రాబట్టుకుంది.
కాగా ఈ సినిమా చూడని బాలయ్య అభిమానుల కోసం అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. వీరసింహారెడ్డి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ వచ్చేసింది. త్వరలోనే అందరి ఇండ్లలో సందడి చేయబోతున్నాడు బాలకృష్ణ. ఏప్రిల్ 23న సాయంత్రం 5:30 గంటలకు స్టార్ మాలో వీరసింహారెడ్డి ప్రసారం కానుంది. ఇంకేముంది తమ అభిమాన హీరో సినిమాను కుటుంబసమేతంగా రూపాయి ఖర్చు లేకుండా చూసేయండి మరి. పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా కన్నడ యాక్టర్ దునియా విజయ్ నటనకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది.
బాలకృష్ణ సోదరిగా వరలక్ష్మి శరత్‌కుమార్ పోషించిన ఫుల్ లెంగ్త్ రోల్ సినిమాకే హైలెట్‌గా నిలిచిపోతుంది. వీరసింహా రెడ్డిలో శృతిహాసన్, హనీ రోజ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, మురళీ శర్మ, పీ రవిశంకర్, సచిన్ ఖడేకర్ కీలక పాత్రల్లో నటించగా.. చంద్రికా రవి ఐటైం సాంగ్‌లో మెరిసింది.
వీరసింహారెడ్డి మేకింగ్ స్టిల్స్..
Making Stills from #VeeraSimhaReddy with the GOD OF MASSES 🔥
Here are the #FramesOfVeeraSimhaReddy 💥
Mass Jaathara in Theatres from JAN 12 💥
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/blb7QgpBYc
— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2022
వీరసింహారెడ్డి టీజర్..
జై బాలయ్య మాస్ ఆంథమ్ సాంగ్..
సుగుణ సుందరి లిరికల్ వీడియో సాంగ్..
మా బావ మనోభావాలు సాంగ్ ప్రోమో..
Read Also :
SAINDHAV | సైంధవ్ క్రేజీ న్యూస్.. సిల్వర్ స్క్రీన్‌పై వెంకటేశ్-నాని కాంబినేషన్
Mano | మల్టీ టాలెంటెడ్ సింగర్ మనోకు అరుదైన గౌరవం
Hombale Films | హోంబలే ఫిలిమ్స్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఇంతకీ ఏంటో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

