Gayatri Bhardwaj | స్పీడు మీదున్న రవితేజ టీం..మరో హీరోయిన్ ఫైనల్
టైగర్ నాగేశ్వర్రావు (Tiger Nageswara Rao). ఏప్రిల్ 2న ఉగాది పండుగ సందర్భంగా గ్రాండ్‌గా లాంఛ్ చేయనున్నారు. లాంఛింగ్‌కు ముందే క్రేజీ అప్ డేట్స్ ఒక్కొక్కటికి విడుదల చేస్తూ...సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు దర్శకనిర్మాతలు.
టాలీవుడ్ (Tollywood) హీరో రవితేజ (Ravi Teja) నటిస్తోన్న తొలి పాన్ ఇండియాసినిమా టైగర్ నాగేశ్వర్రావు (Tiger Nageswara Rao). ఏప్రిల్ 2న ఉగాది పండుగ సందర్భంగా గ్రాండ్‌గా లాంఛ్ చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేయబోతున్నారు. లాంఛింగ్‌కు ముందే క్రేజీ అప్ డేట్స్ ఒక్కొక్కటికి విడుదల చేస్తూ…సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు దర్శకనిర్మాతలు.
ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ (Kriti Sanon) సోదరి నుపుర్ సనన్ (Nupur Sanon)ను హీరోయిన్గా ఫైనల్ చేసినట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో అప్డేట్ కూడా అందించారు. మోడల్, నటి గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj)ను మరో ఫీ మేల్ లీడ్ రోల్ కోసం ఎంపిక చేశారు. ఈ ఇద్దరు హీరోయిన్లకు ఇది మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు.
Welcoming @gaya3bh to the Massive Hunt of @RaviTeja_offl’s #TigerNageswaraRao 🐅@DirVamsee @abhishekofficl @NupurSanon @gvprakash @madhie1 @kollaavinash @SrikanthVissa @MayankOfficl @AAArtsOfficial @CastingChhabra @UrsVamsiShekar @TNRTheFilm pic.twitter.com/WlIZ8LFCvp
— BA Raju's Team (@baraju_SuperHit) April 1, 2022
జీవీప్రకాశ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో రాబోతున్న ఈ మూవీని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 1970లో స్టూవర్ట్ పురంలో అత్యంత ధైర్యవంతుడైన పాపులర్ దొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవితం ఆధారంగా వస్తోంది ఈ మూవీ.
Read Also : Akkineni Sushanth | లుంగీ అవతార్‌లో అక్కినేని హీరో..ఎక్కడికెళ్లాడో ..?
Read Also :Katrina Vicky First Vacation | ఎన్నాళ్లకెన్నాళ్లకు..బ్యూటీపుల్ వెకేషన్లో కత్రినా, విక్కీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

