Gangs of Godavari | విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నయా రిలీజ్ అప్డేట్ ఇదే..!
Gangs of Godavari | మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty) హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ఈ మూవీని డిసెంబర్ 8న విడుదల చేసే ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
Gangs of Godavari | మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). విశ్వక్ సేన్ 11 (VS11)గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty) హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ఈ మూవీని డిసెంబర్ 8న విడుదల చేసే ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
అయితే షూట్లో ఆలస్యం కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడనుందని వార్తలు తెరపైకి వస్తున్నాయి. తాజా టాక్ ప్రకారం షూటింగ్‌కు మరో 10 రోజులు పట్టనుందట. తాజాగా నెట్టింట రౌండప్ చేస్తున్న వార్తల ప్రకారం వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ సింగిల్ సుట్టంలా సూసి పోకలా లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. అంజలి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విశ్వక్సేన్ మరోవైపు VS10లో కూడా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విశ్వక్సేన్ మరోవైపు అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ గామి (Gaami) కూడా పూర్తి చేశాడు.గామి రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్..
విశ్వక్సేన్, నేహాశెట్టి డ్యాన్స్..
#VishwakSen & #Nehashetty Dance Performance #SuttamlaSoosi Song Launch Event #GangsofGodavari pic.twitter.com/CKHuj7YNbJ
— Suresh PRO (@SureshPRO_) August 16, 2023
Stylish & intense ‘Mass ka Das’ @VishwakSenActor ‘s #VS10 is hitting the road soon🚗
Title announcement & glimpse on August 6th. Watch out!🔥🔥#ProductionNo7@itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @JxBe @SRTmovies @manojhreddydop @anwaraliedit pic.twitter.com/rSkJV7lzAQ
— Ramesh Bala (@rameshlaus) July 23, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

