Fight Maha Trailer | స్లీప్వాకింగ్ అనే కాన్సెప్ట్తో.. నిజాల చుట్టూ తిరిగే కథ
సునీల్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఫైట్ మహా’. ‘కలలు నిజమైతే నిజం ఎవరిది’ అనేది ఉపశీర్షిక. సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్చంద్ర దర్శకుడు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ట్రైలర్ను విడుదల చేశారు.
సునీల్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఫైట్ మహా’. ‘కలలు నిజమైతే నిజం ఎవరిది’ అనేది ఉపశీర్షిక. సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్చంద్ర దర్శకుడు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ట్రైలర్ను విడుదల చేశారు. కలలు, మానసిక రుగ్మత, విధి నేపథ్యంలో ఎక్కడో దాగి వున్న నిజాల చుట్టూ తిరిగే కథాంశమిదని, ఇందులో స్లీప్వాకింగ్ అనే కాన్సెప్ట్ సరికొత్తగా ఉంటుందని, జీవితంలో ఏం జరిగినా నిరాశకు లోనుకాకుండా నిత్యం పోరాడుతూ ఉండాలనే సందేశంతో చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు.
డా॥ శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వసంత్ ఇసైపట్టై, నిర్మాతలు: ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్చంద్ర, రచన-దర్శకత్వం: ఆనంద్చంద్ర.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

