రోషియాన్స్ బహుమతి

అందం, అల్లరిని రాశిగా పోసి నాజూకు సొగసుల మెరుపుల్ని అద్దితే ఆ సౌందర్యం రష్మిక మందన్నలా ఉంటుందని చెప్పొచ్చు. ఈ కూర్గ్ సొగసరి ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో కూడా సత్తాచాటుతోంది. సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ కన్నడ కస్తూరి తన సినిమా విశేషాలు మొదలుకొని ఫిట్నెస్ వర్కవుట్స్ తాలూకు వీడియోల్ని తరచుగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా అభిమానులు బహుమతిగా ఇచ్చిన ఓ ఉంగరాన్ని ధరించి ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన అభిమానులకు రోషియాన్స్ అని నామకరణం చేసిన ఈ సుందరి వారికి కృతజతలు చెప్పింది. ‘ఈ బహుమతి చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా నన్ను అమితంగా ప్రేమించేవారున్నారనే విషయం అర్థమైంది. పుట్టినరోజు ముందు అందుకున్న వెలకట్టలేని బహుమానమిది. నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఈ ఉంగరం ధరించే ఉంటాను’ అని రష్మిక మందన్న ఆనందం వ్యక్తం చేసింది. రష్మిక మందన్న కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘సుల్తాన్’ ఏప్రిల్ 2న ప్రేక్షకులముందుకురానుంది.
ఇవి కూడా చదవండి:
సినిమాలకు సెన్సార్ అవసరం లేదు!
రాజకీయ ప్రచారానికి వెళ్లినట్లనిపించింది!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

