Home
Cinema
Fans Feel That Sai Pallavi Movie Is Something Special There Is Definitely Something New In The Stories She Chooses
Saipallavi | బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి.. ఆ కాన్సెప్ట్‌తో వస్తుందనే ఓకే చెప్పిందా?
సాయిపల్లవి సినిమా అంటేనే సమ్‌థింగ్ స్పెషల్ అని భావిస్తారు అభిమానులు. ఆమె ఎంచుకునే కథాంశాల్లో తప్పకుండా ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. రొటీన్ సబ్జెక్ట్స్‌ను నిర్మొహమాటంగా తిరస్కరిస్తుందీ భామ.
Saipallavi | సాయిపల్లవి సినిమా అంటేనే సమ్‌థింగ్ స్పెషల్ అని భావిస్తారు అభిమానులు. ఆమె ఎంచుకునే కథాంశాల్లో తప్పకుండా ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. రొటీన్ సబ్జెక్ట్స్‌ను నిర్మొహమాటంగా తిరస్కరిస్తుందీ భామ. ఆ కారణంగానే గత ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నది సాయిపల్లవి. ప్రస్తుతం ఆమె తమిళంలో శివకార్తికేయన్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నది.
తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి హిందీ అరంగేట్రానికి రంగం సిద్ధమైందని తెలిసింది. బాలీవుడ్ అగ్ర హీరో అమీర్‌ఖాన్ తనయుడు జునైద్‌ఖాన్‌తో కలిసి ఈ అమ్మడు ఓ సినిమాలో నటించబోతున్నదని సమాచారం. ప్రేమకథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సునీల్‌పాండే దర్శకత్వం వహించబోతున్నారని తెలిసింది. నటనతో పాటు నృత్యానికి ప్రాధాన్యం ఉన్న కథాంశం కావడంతో దర్శకుడు సాయిపల్లవి వైపు మొగ్గుచూపారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

