Home
Cinema
Family Star Is The Latest Film Being Produced By Vijay Devarakonda And Parasuram Combination
Vijay Deverakonda | ఫ్యామిలీ స్టార్ గా వస్తున్న రౌడీ హీరో..
అగ్ర హీరో విజయ్ దేవరకొండ కెరీర్లో ‘గీత గోవిందం’ చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆయనకు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా మెప్పించింది.
Vijay Deverakonda | అగ్ర హీరో విజయ్ దేవరకొండ కెరీర్లో ‘గీత గోవిందం’ చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆయనకు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా మెప్పించింది. విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్లో రూపొందిస్తున్న తాజా చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
దిల్ రాజు నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. త్వరలో చిత్రీకరణ మొదలు కానుంది. ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ స్టార్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. కథానుగుణంగా ఈ టైటిల్ బాగుంటుందనేది చిత్రబృందం ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

