ప్రతిరోజూ ఓ పాఠం

చిత్రసీమలో పుష్కర కాలాన్ని పూర్తిచేసుకుంది తమిళ సొగసరి శృతిహాసన్. ఈ ప్రయాణంలో తెలుగు, తమిళంతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా తనపై ఎంతో ప్రేమాభిమానాల్ని కనబరిచారని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన కెరీర్ తాలూకు అరుదైన ఫొటోల్ని షేర్ చేసింది. శృతిహాసన్ మాట్లాడుతూ ‘సినీ ప్రయాణంలో అప్పుడే పన్నెండేళ్లు గడచిపోయాయంటే నమ్మశక్యంగా లేదు. ఎలాంటి లక్ష్యం లేకుండా చిత్రసీమలోకి అడుగుపెట్టాను. నిత్యవిద్యార్థినిలా ప్రతిరోజు కొత్త పాఠాన్ని నేర్చుకుంటూనే ఉన్నా. తొలినాటితో పోల్చుకుంటే నటిగా ఎంతో పరిణతి సాధించాననిపిస్తోంది. అభిమానుల ఆదరణే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ ప్రయాణం ఇంకా సాగించాల్సి ఉంది. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉండాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది. ఈ ఏడాది తెలుగులో ‘క్రాక్’ ‘వకీల్‌సాబ్’ చిత్రాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది శృతిహాసన్. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

