ఎన్నో రాత్రులొస్తాయిగానీ..
బాలకృష్ణ నటించిన ‘ధర్మక్షేత్రం’ చిత్రంలోని ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ పాట చక్కటి మెలోడీగా సంగీత ప్రియుల హృదయాల్ని దోచుకుంది.
బాలకృష్ణ నటించిన ‘ధర్మక్షేత్రం’ చిత్రంలోని ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ పాట చక్కటి మెలోడీగా సంగీత ప్రియుల హృదయాల్ని దోచుకుంది. ఇళయరాజా సంగీతం, బాలసుబ్రహ్మణ్యం గాత్రం ఆ పాటకు ప్రాణం పోశాయి. ఈ పాటను కల్యాణ్‌రామ్ తాజా చిత్రం ‘అమిగోస్’లో రీమిక్స్ చేశారు. రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మంగళవారం ఈ సినిమాలోని ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ రీమిక్స్ గీతాన్ని విడుదల చేశారు. కల్యాణ్‌రామ్, ఆషికా రంగనాథ్ మధ్య అందమైన రొమాంటిక్ మెలోడీగా ఈ పాటను దృశ్యమానం చేశారు. ఎస్పీ చరణ్, సమీర భరద్వాజ్ ఆలపించారు. కనులవిందైన విజువల్స్‌తో ఈ పాట సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ మూడు పాత్రల్లో కనిపించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

