EMI Movie | ‘ఈఎంఐ’ తిప్పలు.. మధ్యతరగతి కష్టాలపై నవ్వుల పూలు పూయిస్తున్న సరికొత్త టీజర్!
EMI Movie Teaser | ప్రతి మధ్యతరగతి మనిషి జీవితంలో 'ఈఎంఐ' (Equated Monthly Installments) అనే పదం వినపడగానే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.
EMI Movie Teaser | ప్రతి మధ్యతరగతి మనిషి జీవితంలో ‘ఈఎంఐ’ (Equated Monthly Installments) అనే పదం వినపడగానే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ప్రతీ నెలా వచ్చే ఆ ఆర్థిక భారం, టెన్షన్ ఎవరికీ రాకూడదనే అంటారు. అయితే, సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌ను ఎంచుకుని, ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వులు పంచేందుకు ఓ సరికొత్త ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. సక్సెస్ఫుల్ మూవీ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ తెరకెక్కించిన 7 PM ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహిస్తూ రూపొందుతున్న ఈ సినిమాకు నిఖిల్ కువ్వరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘లాల్ సలామ్’, ‘హాస్టల్ డేస్’ వంటి ప్రాజెక్ట్‌లతో గుర్తింపు తెచ్చుకున్న దారహాస్ మాతురు హీరోగా నటిస్తుండగా, ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ శైలజ నాయికగా అలరించనున్నారు.
తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈఎంఐల వల్ల మధ్యతరగతి ప్రజలు పడే పాట్లు, ఆ తాలూకు ఫన్నీ సిట్యుయేషన్స్‌ను ఎంతో రియాలిస్టిక్‌గా, వినోదాత్మకంగా టీజర్లో చూపించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

