మొన్న పచ్చని మైదానంలో.. నేడు జిమ్‌లో

అందాల ముద్దుగుమ్మలు సినిమాల సంగతి పక్కన పెట్టి ఫొటోషూట్స్‌తో నెటిజన్స్‌కి పిచ్చెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ ఫోటో షూట్స్ చేస్తూ మతులు పోగొడుతున్నారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బా కూడా తగ్గేదే లే అంటుంది. మొన్నామధ్య పచ్చని మైదానంలో ఫొటో షూట్ చేసి వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇక తాజాగా జిమ్‌లో కసరత్తులు చేయడం పూర్తయ్యాక ఫొటో షూట్ చేసింది ఈషా. ఇందులో చెమటలు కారుస్తూనే తన అందచందాలతో యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఈషా ఫొటోలకు ఆమె అభిమానులు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అంతకుముందు ఆ తర్వాత’ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన తెలుగు భామ ఈషా రెబ్బా..’బందిపోటు, అమీతుమీ’ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టింది. నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘అ’ మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ‘అరవింద సమేత వీరరాఘవ’లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసింది. అందంతో పాటు బాగా అభినయించే కెపాసిటీ ఉన్నా ఆమెకు సరైన సినిమా రావడం లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- eesha rebba
- gym work out
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

