రాజమండ్రిలో క్లైమాక్స్ షూట్
మహానటి, సీతారామం, లక్కీభాస్కర్ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ హ్యాట్రిక్ విజయాలను అందుకున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మరో తెలుగు సినిమా ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి ఈ సినిమా ద్వారా కథానాయికగా పరిచయం అవుతున్నది.
మహానటి, సీతారామం, లక్కీభాస్కర్ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ హ్యాట్రిక్ విజయాలను అందుకున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మరో తెలుగు సినిమా ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి ఈ సినిమా ద్వారా కథానాయికగా పరిచయం అవుతున్నది. పవన్ సాదినేని దర్శకుడు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తదిదశకు చేరుకున్న ఈ సినిమా ఈ వేసవిలోనే పాన్ఇండియా స్థాయిలో విడుదల కానున్నది.
సోమవారం(నేడు) ఈ సినిమా ైక్లెమాక్స్ షూటింగ్ రాజమండ్రిలో స్టార్టయింది. హీరోహీరోయిన్‌పై క్లైమాక్స్‌ని షూట్ చేస్తారు. అద్భుతమైన స్క్రిప్ట్‌తో పవన్ సాదినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచే సినిమా అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. శ్రుతిహాసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజిత్ సారంగ్, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

