దుల్కర్ సల్మాన్ మలయాళంలో పెద్ద స్టార్. అలాగే తెలుగు ప్రేక్షకులకూ అభిమాన నటుడు. దుల్కర్ తెలుగులో నేరుగా చేసిన మహానటి, సీతారామం, లక్కీభాస్కర్ చిత్రాలు వసూళ్ల పరంగా వందకోట్ల మార్కును దాటాయి.
మహానటి, సీతారామం, లక్కీభాస్కర్ చిత్రాలతో టాలీవుడ్లోనూ హ్యాట్రిక్ విజయాలను అందుకున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మరో తెలుగు సినిమా ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి ఈ సినిమా ద్వా�