డ్రాగన్‌ని ఢీ కొట్టేది తనేనా?!
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌తో దర్శకుడు ప్రశాంత్‌నీల్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పానిండియా చిత్రం ‘డ్రాగన్' (వర్కింగ్ టైటిల్)పై ఆడియన్స్‌లో అంచనాలు మామూలుగా లేవు. ఆలస్యం అవుతున్నకొద్దీ అవి అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇందులో విలన్ పాత్ర చాలా కీలకం.
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌తో దర్శకుడు ప్రశాంత్‌నీల్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పానిండియా చిత్రం ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్)పై ఆడియన్స్‌లో అంచనాలు మామూలుగా లేవు. ఆలస్యం అవుతున్నకొద్దీ అవి అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇందులో విలన్ పాత్ర చాలా కీలకం. దీనికోసం ముందు మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌ని అడిగారు. కానీ టోవినో ఖాతాలో పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే ఉండటంతో ‘డ్రాగన్’కు ఆయన ఓకే చెప్పలేకపోయారు.
అయితే.. ఇప్పుడు ఈ ప్లేస్‌లోకి బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ వచ్చి చేరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో విలన్‌గా షాహిద్ దాదాపుగా ఖరారైనట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే బాలీవుడ్ మార్కెట్లో కూడా ఈ సినిమాకు మంచి బూస్టప్ రావడం ఖాయం. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రుక్మిణీవసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

