Family Star | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తు్న్న తాజా చిత్రాల్లో ఒకటి ఫ్యామిలీ స్టార్ (Family Star). గీతగోవిందం ఫేం పరశురాం డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేసి ఫ్యామిలీ స్టార్‌గా విజయ్ దేవరకొండ సందడి ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు పరశురాం. తాజాగా మూవీ లవర్స్‌కు అదిరిపోయే అప్డేట్స్ అందించారు మేకర్స్. ఫ్యామిలీ స్టార్ థర్డ్ సాంగ్ మధురం కదాను మార్చి 25న లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
అదేవిధంగా ఫ్యామిలీ స్టార్ ట్రైలర్‌ను మార్చి 28న విడుదల చేయనున్నారు. చాలా ఎక్జయిటింగ్‌గా ఉందంటూ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. సాంగ్ లుక్‌తోపాటు విజయ్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్యామిలీ స్టార్ పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారని తెలిసిందే. వచ్చే నెల కోసం మీ మనిషి తిరిగి వచ్చేశాడు.. ఫ్యామిలీ స్టార్‌ను చూసేందుకు కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది.. అంటూ ట్వీట్ చేసి అందరినీ ఖుషీ చేశాడు విజయ్ దేవరకొండ.
ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్, నిర్మాత దిల్ రాజు సూపర్ స్టైలిష్ లుక్‌లో దిగిన ఫొటోలు ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. మరోవైపు ఫ్యామిలీ స్టార్ టైటిల్ లుక్, గ్లింప్స్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా.. సెటిల్మెంట్ అంటే..? అంటే అని అజయ్ ఘోష్ అంటుంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ.. కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అంటూ గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండ మ్యాన్లీగా క్లాస్ లుక్‌లో చెబుతున్న మాస్ డైలాగ్స్ క్లాస్, మాస్ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి.
An eventful week for #FamilyStar ahead ✨
Third Single #MadhuramuKadha out on 25th March ❤️#FamilyStarTrailer out on 28th March ❤️🔥#FamilyStarOnApril5th @TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl #AnanthaSriram @SVC_official @TSeries… pic.twitter.com/jYGCiLnw2s
— Ramesh Bala (@rameshlaus) March 24, 2024
So excited 🙂
3rd song on 25th
And THE trailer on 28th.Just, 10 days to go.#FamilyStar pic.twitter.com/Riy076g4Yc
— Vijay Deverakonda (@TheDeverakonda) March 24, 2024
విజయ్ దేవర కొండ స్టిల్స్..
Your man is back 🙂
For the next 1 month.Just 2 weeks to go for #FamilyStar. pic.twitter.com/lOzli26fgR
— Vijay Deverakonda (@TheDeverakonda) March 20, 2024
ఈవెంట్లో ఇలా..
Kabir paida ho tha
Thank you Vijay Thank you 🙂 #VijayDeverakonda #ShahidKapoorpic.twitter.com/bvQHC9C8F3— Suresh PRO (@SureshPRO_) March 19, 2024
#VijayDeverakonda speech at @PrimeVideoIN event #FamilyStar pic.twitter.com/ED5AZSkzTQ
— Suresh PRO (@SureshPRO_) March 19, 2024
Team #FamilyStar @ @PrimeVideoIN Event#VijayDeverakonda #MrunalThakur #DilRaju #FamilyStarOnApril5th pic.twitter.com/wOZR3lB7mc
— Vamsi Kaka (@vamsikaka) March 19, 2024
Team #FamilyStar at @PrimeVideoIN event 🤍#VijayDeverakonda #MrunalThakur pic.twitter.com/OqlbHtYdVi
— Anonymous (@__GirDhar) March 19, 2024
ఫ్యామిలీ స్టార్ టీజర్..
విజయ్ దేవరకొండ, పూజాహెగ్డే డ్యాన్స్..
#VijayDeverakonda and #PoojaHegde dancing for #NandaNandanaa song from #FamilyStar at Dhana Lakshmi Srinivasan College Nakshatra 24 art festival ❤️pic.twitter.com/Xt99lEprHh
— Suresh PRO (@SureshPRO_) March 2, 2024
నందనందనా..
ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ నయా స్టిల్స్..
Stylish clicks of @TheDeverakonda ❤️🔥#VijayDeverakondapic.twitter.com/3mdXrh9RIX
— Suresh PRO (@SureshPRO_) October 29, 2023
ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్..
VD 13 లాంఛింగ్ స్టిల్స్..
The much awaited collaboration of THE #VijayDeverakonda, @parasurampetla, & @svc_official’s #VD13 is officially launched today.
The talented @mrunal0801 joins the stellar cast.
Shoot begins soon.#SVC54@Thedeverakonda#KUMohanan @GopiSundarOffl #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/ZzOfigIvme
— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2023
The shoot of our #VD13 #SVC54 kick started today!🤩
Promising you a perfect entertainer for Sankranthi 2024.❤️🔥@TheDeverakonda #MrunalThakur @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/wEBkpqDROv
— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2023