Lambasingi | రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా!
Lambasingi | బిగ్‌బాస్ బ్యూటీ దివి వాద్యా హీరోయిన్గా మారి నటించిన చిత్రం లంబసింగి. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా కోసం దివి చాలానే కష్టపడింది. సినిమా ప్రమోషన్స్‌లోనూ చాలా యాక్టివ్‌గా పాల్గొంది. కానీ అవేవీ ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించలేకపోయాయి.
Lambasingi | బిగ్‌బాస్ బ్యూటీ దివి వాద్యా హీరోయిన్గా మారి నటించిన చిత్రం లంబసింగి. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా కోసం దివి చాలానే కష్టపడింది. సినిమా ప్రమోషన్స్‌లోనూ చాలా యాక్టివ్‌గా పాల్గొంది. కానీ అవేవీ ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించలేకపోయాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. థియేటర్లో బెడిసికొట్టిన ఈ సినిమా.. ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యింది. ఓటీటీలో స్ట్రీమింగ్కు ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకుంది.
ఓ పోలీస్ కానిస్టేబుల్, ఓ నక్సలైట్ కూతురు మధ్య విశాఖ మన్యంలో జరిగే అందమైన ప్రేమ కథగా లంబసింగి చిత్రం తెరకెక్కింది. ఎన్నో ఏండ్ల నిరీక్షణ తర్వాత ఈ సినిమాతో హీరోయిన్ అవ్వాలన్న దివి కోరిక నెరవేరింది. కానీ సక్సెస్ రుచిని మాత్రం చూడలేకపోయింది. మార్చి 15న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పించలేకపోయింది. రెండు వారాల్లోపే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియడంతో తొందరగానే ఓటీటీలోకి తెచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లంబసింగి సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

