Nayanthara | డైరెక్టర్ నమ్మకమే నా పాత్రకు ప్రాణం పోసింది..గాడ్ ఫాదర్ సక్సెస్పై నయనతార
గాడ్ ఫాదర్ (Godfather)లో సత్యప్రియ జయదేవ్ రోల్లో నటించింది లేడీ సూపర్ స్టార్ నయనతార. గాడ్ ఫాదర్ లాంటి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ..సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది నయన్ (Nayanthara).
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ పోషించిన చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). లేడీ సూపర్ స్టార్ నయనతార గాడ్ ఫాదర్లో సత్యప్రియ జయదేవ్ రోల్లో నటించింది. థియేటర్లలో నయనతార పాత్రకు ప్రేక్షకుల మంచి స్పందన వస్తోంది. గాడ్ ఫాదర్ లాంటి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ..సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది నయన్ (Nayanthara).
‘గాడ్ ఫాదర్ను బ్లాక్ బస్టర్ సక్సెస్ చేసిన మూవీ లవర్స్, అభిమానులకు ధన్యవాదాలు. మీ కుటుంబసభ్యులతో కలిసి గాడ్ ఫాదర్ను థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. గాడ్ ఫాదర్ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే అద్బుతమైన టీం ఈ చిత్రంలో భాగస్వామ్యం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో మరోసారి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆయన రత్నం లాంటి వ్యక్తి మాత్రమే కాదు అద్బుతమైన నటులు. సెట్లో ఆయనతో కలిసి పనిచేసిన ప్రతీ క్షణాన్ని గుర్తు పెట్టుకుంటానంది’.
‘వరుసగా మూడో సారి నన్ను నమ్మి సినిమాలో భాగం చేసిన డైరెక్టర్ మోహన్రాజాకు కృతజ్ఞతలు. సల్మాన్ ఖాన్ సార్ను ప్రతీ ఒక్కరూ ప్రేమిస్తున్నారు. డైరెక్టర్ నాపై ఉంచిన విశ్వాసం, నమ్మకమే సత్యప్రియ లాంటి సంక్షిష్టమైన పాత్రకు ప్రాణం పోసేలా చేసింది. నన్ను మరింత ఉత్తమంగా నటించేలా సహకరించిన సహనటీనటులు, ప్రత్యేకించి సత్యదేవ్తోపాటు నా చెల్లెలిగా నటించిన తాన్యకు కృతజ్ఞతలు’ అంటూ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చింది.
HUMONGOUS BLOCKBUSTER #GodFather pic.twitter.com/FC1eiPBsnT
— Nayanthara✨ (@NayantharaU) October 9, 2022
Read Also : Trivikram Srinivas | త్రివిక్రమ్ మొదటి సినిమా స్పెషల్ షో..వివరాలివే..!
Read Also : Ram Charan | రాంచరణ్ కొత్త లుక్ వైరల్..నెటిజన్లు ఇంప్రెస్
Read Also : Simbu | ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థలో.. శింబు భారీ బడ్జెట్ సినిమా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

