క్రిష్ కొత్త ప్రయోగం?
గమ్యం, వేదం, కృష్ణంవందేజగద్గురుమ్, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలతో అభిరుచిగల దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల నుంచి కితాబులందుకున్నారు దర్శకుడు క్రిష్.
గమ్యం, వేదం, కృష్ణంవందేజగద్గురుమ్, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలతో అభిరుచిగల దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల నుంచి కితాబులందుకున్నారు దర్శకుడు క్రిష్. ఆయితే ఎన్టీఆర్ బయోపిక్‌లు, కొండపొలం, హరిహరవీరమల్లు, ఘాటీ చిత్రాల ఫలితాలు ఆయన కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలోనే తన కంబ్యాక్‌పై దృష్టిపెట్టారు క్రిష్. తాను చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ మరింత కొత్తగా, ప్రత్యేకంగా ఉండేలా ఆయన ప్లాన్ చేసినట్టు వినికిడి.
ఏకంగా ఏడుగురు హీరోయిన్లతో క్రిష్ ఓ సినిమా చేయబోతున్నారట. అయితే.. ఆ ఏడుగురు భామలెవరు? అనేది మాత్రం క్లారిటీ లేదు. కథ ఇప్పటికే పూర్తయిందని, హీరోయిన్ల ఎంపికలో క్రిష్ బిజీగా ఉన్నారని, మహిళా పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ క్రిష్ చేస్తున్న ఈ సినిమా ట్రెక్కింగ్ నేపథ్యంలో ఉంటుందని, ప్రకృతి, భావోద్వేగాలు, వ్యక్తిగత ప్రయాణాలు, మానసిక సంఘర్షణల కలబోతగా ఈ సినిమా రూపొందనున్నదని తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

