ఆధ్యాత్మిక సాహస యాత్ర
అనంత పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ్ దేవాలయాల్లో కనుగొనబడిన గుప్త నిధుల వృత్తాంతం నుంచి ప్రేరణ పొంది ఆధ్యాత్మిక సాహసోపేత ఇతివృత్తంతో తెరకెక్కుతున్న భారీ పాన్ఇండియా చిత్రం ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రెజర్' అనేది ఉపశీర్షిక. విరాట్ కర్ణ ప్రధాన పాత్రధారి. అభిషేక్ నామా రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కిశోర్ అన్నపురెడ్డి నిర్మాత.
అనంత పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ్ దేవాలయాల్లో కనుగొనబడిన గుప్త నిధుల వృత్తాంతం నుంచి ప్రేరణ పొంది ఆధ్యాత్మిక సాహసోపేత ఇతివృత్తంతో తెరకెక్కుతున్న భారీ పాన్ఇండియా చిత్రం ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రెజర్’ అనేది ఉపశీర్షిక. విరాట్ కర్ణ ప్రధాన పాత్రధారి. అభిషేక్ నామా రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కిశోర్ అన్నపురెడ్డి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేశారు. రానా దగ్గుబాటి పోస్టర్ని ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. సముద్రంలో భయంకరమైన ముసలితో పోరాడుతూ.. ఫెరోషియస్‌గా రగ్గడ్ అవతారంలో సాలిడ్ ఫిజిక్‌తో విరాట్ కర్ణ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఒక ఎపిక్ అడ్వెంచర్‌గా ఈ చిత్రం రూపొందుతున్నదని, ఆధ్యాత్మికతతో కూడిన ఉత్కంఠభరిత సాహసయాత్రగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

