‘జవాన్’ను తట్టుకొని నిలబడింది
మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మరోమారు నిరూపించింది. ‘జవాన్' సినిమాను తట్టుకొని స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో ఈ సినిమా దూసుకెళ్తున్నది’ అన్నారు అగ్ర నిర్మాత దిల్‌రాజు.
‘మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మరోమారు నిరూపించింది. ‘జవాన్’ సినిమాను తట్టుకొని స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో ఈ సినిమా దూసుకెళ్తున్నది’ అన్నారు అగ్ర నిర్మాత దిల్‌రాజు. అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా ఇటీవల విడుదలైన ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాను సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అభినందించారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి ఆద్యంతం నవ్వించగా..అనుష్క భావోద్వేగభరితమైన పాత్రలో ఆకట్టుకుంది. అమెరికాలో వన్ మిలియన్ కలెక్షన్స్ మార్క్‌ను దాటింది. ఈ సినిమా కాన్సెప్ట్ అక్కడివాళ్లకు బాగా నచ్చింది. ప్రతీ ఒక్కరూ ఫీల్‌గుడ్ మూవీ చూశామనే అనుభూతికి లోనవుతున్నారు. ఇలాంటి గొప్ప చిత్రాలను మనమంతా ప్రోత్సహించాలి’ అన్నారు. యూవీ క్రియేషన్స్ ప్రమోద్ మాట్లాడుతూ ‘దిల్‌రాజుగారు తొలి నుంచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మాకు మార్గదర్శిలా నిలుస్తున్నారు. ఈ సినిమాకు అంతటా అద్భుతమైన స్పందన లభిస్తున్నది’ అని చెప్పారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో పాజిటివ్టాక్తో నడుస్తున్నదని చిత్ర దర్శకుడు మహేష్‌బాబు ఆనందం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

