Peddi | రాంచరణ్ ‘పెద్ది’ ప్రమోషన్స్ టైం.. ఈ స్పెషల్ వెహికిల్‌ను చూశారా..?
Peddi | రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తోన్న పెద్ది (Peddi) జూన్ 4న 2026 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నారు.
Peddi | రాంచరణ్ (Ram Charan)టైటిల్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ పెద్ది (Peddi). ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీ జూన్ 4న 2026 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నారు. ఈ సారి సినిమా ప్రమోషన్స్‌ను కొత్తగా ప్లాన్ చేసింది బుచ్చిబాబు టీం. పెద్ది ప్రమోషనల్ టూర్ కోసం మేకర్స్ ప్రత్యేకంగా వాహనాన్ని డిజైన్ చేశారు.
పెద్ది థీమ్ పోస్టర్లు, డిజైన్లతో తయారు చేసిన టయోటా కారు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరి రాంచరణ్ అండ్ టీం ఈ వాహనంలోనే తిరుగుతుందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. పెద్ది నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన చికిరి చికిరి సాంగ్ ఇండియాతోపాటు సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’పాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీ రోల్లో నటిస్తున్నాడు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పెద్ది చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
#PEDDI Car 🔥🔥🔥
Get ready – an eruption at the BOX OFFICE begins June 4th 💥💥 pic.twitter.com/zFZXUkuWVH
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 6, 2026
Read Also :
Salman Khan | సల్మాన్ ఖాన్ సరసన ఫహాద్ ఫాజిల్? ‘SVC63’ విలన్ వేటలో వంశీ పైడిపల్లి!
Asthma | ఆస్తమా సమస్య ఉన్నవారికి ఎంతో ఉపయోగకరం ఈ యోగాసనాలు
CP Sumathi | అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ సుమతిని వేధించిన 40 మంది పోకిరీలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

