Allu Arjun | అల్లు అర్జున్ తొలిజీతం ఎంతో తెలుసా?
సినిమాల మీద ప్రేమ వున్న అవకాశం కోసం వేచిచూస్తుంటారు. ఇందుకు మన స్టార్ హీరోలు కూడా మినహాయింపు కాదు. స్వర్గీయ పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా, మెగా నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా, మెగాస్టార్‌కు అల్లుడిగా అందరికి సుపరిచితుడు యువ కథనాయకుడు అల్లు అర్జున్
సినిమాల్లోకి రాకముందు ప్రతి హీరో ఆర్టిస్ట్ ఎదో ఒక రంగంలో స్థిరపడటానికి ప్రయత్నిస్తుంటారు. సినిమాల మీద ప్రేమ వున్న అవకాశం కోసం వేచిచూస్తుంటారు. ఇందుకు మన స్టార్ హీరోలు కూడా మినహాయింపు కాదు. స్వర్గీయ పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా, మెగా నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా, మెగాస్టార్‌కు అల్లుడిగా అందరికి సుపరిచితుడు యువ కథనాయకుడు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో హీరోగా ప్రయాణం ప్రారంభించి పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ఈ అల్లు నట వారసుడు.
సినిమా సినిమాకు తన రేంజ్‌ను పెంచుకుంటూ పుష్ప-2 చిత్రంతో 1000 కోట్ల బిజినెస్ చేసిన సినిమా హీరోలా అందర్ని ఆశ్చర్చపరిచేలా తన నట ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. అంతేకాదు 80 ఏళ్ల తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరో సాధించని ఉత్తమనటుడిగా కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డును కూడా సాధించిన ఘనత అల్లు అర్జున్‌దే. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులరైన హీరో అల్లు అర్జున్ తొలి సంపాదన ఎంత వుంటుంది. ఎంత తీసుకున్నారు అని తెలుసుకోవాలని ఎవరికైనా వుంటుంది. అయితే అల్లు అర్జున్ తన తొలి సంపాదన గురించి ఓ మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో తెలియజేశారు.
నేను ఇంటర్మిడియట్కు వచ్చే సరికి దేశంలో కంప్యూటర్ క్రేజ్ నడుస్తుంది. అప్పుడు నాకు కూడా కంప్యూటర్‌తో సంబంధం వున్నా ఎదైనా కోర్సు నేర్చుకోవాలని వుండేది. అందుకే చదువుకుంటూనే యానిమేషన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేర్చుకున్నాను. ఇంటర్ పూర్తిచేసుకునేసరికి యానిమేషన్‌పై కొంత అవగాహన వచ్చింది. అప్పుడు వున్నా అవగాహనతోనే హైదరాబాద్‌లోని ఓ యానిమేషన్ సంస్థలో ఆర్నెలు ట్రైనీగా చేరాను. అప్పుడు నా జీతం 3500 రూపాయాలు. అదే నా తొలి సంపాదన. అప్పుడు నాకు ఎంతో ఆనందం వేసింది. ఇక్కడే నాకు దర్శకుడు మారుతితో కూడా పరిచయమైంది. ఈ సమయంలోనే ఇక సినిమాలో ఆసక్తితో కొన్నాళ్లనే ఆ జాబ్ మానేశాను అంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.
Read Also :
Pushpa 2 The Rule | అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మళ్లీ వాయిదా..? ఏంటీ కారణమిదేనా.. !
Chiranjeevi | పారిస్ వీధుల్లో చిరంజీవి ఫ్యామిలీ ఇలా..
Mechanic Rocky | మెకానిక్ రాకీ స్టన్నింగ్ లుక్‌తో విశ్వక్సేన్ టీం క్రేజీ న్యూస్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

