విద్య నైవేద్యం లాంటిది
ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ-సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ కథానాయిక. గురువారం ధనుష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. విద్యావ్యవస్థ గొప్పతనాన్ని తెలియజేస్తూ ట్రైలర్ అర్థవంతంగా సాగింది.
‘విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం..పంచండి..ఫైవ్‌స్టార్ హోటల్లో డిష్‌లాగా అమ్మకండి’ అంటూ ధనుష్ చెప్పిన సంభాషణ ఆలోచనలు రేకెత్తించేలా అనిపించాయి. విద్యావ్యవస్థ తీరుతెన్నులు, ఆ ప్రయాణంలోని సమస్యలు, సంఘటనలు ఓ సార్ జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్నదే చిత్ర ఇతివృత్తం’ అని దర్శకుడు తెలిపారు.
తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్, సంగీతం: ప్రకాష్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Earthquake | ల్యాండింగ్‌కు క్షణాల ముందు భూకంపం.. గాల్లోకి తిరిగి వెళ్లిన విమానం!
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

