నా పేరు కరసామి..
ధనుష్ రైతు పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ డ్రామా ‘కర’. 1991 నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది.
ధనుష్ రైతు పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ డ్రామా ‘కర’. 1991 నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. మమితాబైజు కథానాయికగా నటిస్తున్నది. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్స్టార్ లాజిస్టిక్స్ సంస్థలు తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాయి. శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. ‘పాపమో, పుణ్యమో తను నాటింది తానే నరుక్కోవాలి, నేను నాటిన విత్తనం ఇప్పుడు కోత కొచ్చింది.
అంతకంటే ముందు నామీద పడ్డ మచ్చని తుడిచేయాలి. నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి..నా పేరు కరసామి..’ అనే వాయిస్ ఓవర్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. గ్రామంలోని ఓ సమస్యను పరిష్కరించేందుకు కరసామి సిద్ధపడటం, ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన అవరోధాలను ఆవిష్కరిస్తూ టీజర్ సాగింది. కె.ఎస్.రవికుమార్, కరుణాస్, జయరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

