Raayan | ఉగ్రరూపం చూపిస్తున్న ధనుష్.. స్టన్నింగ్‌గా రాయన్ ట్రైలర్
Raayan | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం రాయన్ (Raayan). స్వీయ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం రాయన్ తెలుగు, తమిళ భాషల్లో జులై 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వస్తోంది.
Raayan | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం రాయన్ (Raayan). స్వీయ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం జులై 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. రాయన్ అడవిలో ప్రమాదమైన జంతువేంటో తెలుసా..? అడవిలో బలమైన జంతువు సింహమే.. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు.. అంటూ సెల్వ రాఘవన్ డైలాగ్స్‌తో షురూ అయిన ట్రైలర్లో తనలోని మరో యాంగిల్‌ను చూపిస్తున్నాడు ధనుష్.
హై ఓల్టేజీ యాక్షన్ పార్టుతో రాయన్ సాగనున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ కమ్ హీరో. నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వస్తోంది.ఈ మూవీలో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, విష్ణువిశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీ50వ (D50)గా వస్తోన్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఏసియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ రిలీజ్ చేయనుంది.
రాయన్ ట్రైలర్..
Read Also :
Janhvi Kapoor | స్పై థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో జాన్వీకపూర్ Ulajh ట్రైలర్
Sardar 2 | మిషన్ కంబోడియా టైం.. కార్తీ సర్దార్ 2లో స్టార్ యాక్టర్
Kanguva | సూర్య కంగువ సాంగ్‌లో ఎంతమంది ఆర్టిస్టులుండబోతున్నారో తెలుసా..?
Raayan | ధనుష్ స్టన్నింగ్ లుక్‌తో రాయన్ ట్రైలర్ అనౌన్స్మెంట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

