Kubera | ధనుష్ కుబేర షూటింగ్.. నెట్టింట వీడియో వైరల్
Kubera | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి కుబేర (Kubera). శేఖర్‌కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వంలో D51గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి కుబేర (Kubera). టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్‌కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వంలో D51గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ముంబైలో భారీ షెడ్యూల్లో ధనుష్, రష్మిక మందన్నాపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
తాజా అప్డేట్ ప్రకారం కుబేర షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం ధనుష్, అక్కినేని నాగార్జున మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కుబేరలో షూటింగ్ లొకేషన్లో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రోప్ వేలతో షూట్ చేస్తున్నట్టు వీడియో ద్వారా అర్థమవుతోంది.
ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది.. అనే క్యాప్షన్‌తోపాటు ధనుష్ చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తున్న కుబేర ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
ఈ మూవీని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కుబేర ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ధనుష్ దీంతోపాటు స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ రాయన్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
The latest update reveals that the team is currently filming an action sequence featuring #Dhanush and possibly #AkkineniNagarjuna. A photo from the shoot has recently gone viral on social media.#Kubera stars #RashmikaMandanna as the female lead. The movie is a joint production… pic.twitter.com/UKlp0KaS7e
— Suraj Choudhary (@bollywoodbroo) June 5, 2024
షూట్లో ధనుష్, రష్మిక మందన్నా..
#Dhanush and #RashmikaMandanna at #Kubera shooting spot 🥳 🥳 pic.twitter.com/cwDn147jDk
— Tharani K (@CinemaAngle) April 25, 2024
కుబేర ఫస్ట్ లుక్ వైరల్..
#Dhanush in #Kubera – a #shekharkammula film @dhanushkraja pic.twitter.com/Ogmlx1INEm
— Latha Srinivasan (@latasrinivasan) April 16, 2024
DNS షూటింగ్ లొకేషన్ ఫొటోలు..
A blockbuster voyage that’s bound to resonate with the nation! 😎#DNS kicks off with a pooja ceremony and the shoot begins with a key schedule 🎥
More details on the way ⏳@dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula @AsianSuniel @puskurrammohan @SVCLLP pic.twitter.com/bYBtyuwfGA
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) January 18, 2024
3Minitues To Go #D51 #DNS 🔥🔥@dhanushkraja pic.twitter.com/GF1eAXmY4D
— ANANDH DHANUSH VERIYAN (@DhanushianV) January 18, 2024
Buzz about #D50:
• #SJSuryah & #SundeepKishan signed on to portray the role of brothers alongside #Dhanush 🤯🤩
• #VishnuVishal, #DusharaVijayan & #Kalidas undertaking pivotal roles 👏🏻
• The film is set against the backdrop of North Madras 🔥
• Direction: #Dhanush |… pic.twitter.com/FTlh7Ybcv4
— KARTHIK DP (@dp_karthik) May 24, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

