ఢిల్లీ 262/6.. విమెన్స్ డొమెస్టిక్ టీ20ల్లో అత్యధిక స్కోరుతో రికార్డు
మహిళల దేశవాళీ టీ20 మ్యాచుల్లో ఢిల్లీ జట్టు చరిత్ర సృష్టించింది. సీనియర్ విమెన్స్ టీ20 ట్రోఫీ సందర్భంగా హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 20 ఓవర్లకు 262/6 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.
పుణె : మహిళల దేశవాళీ టీ20 మ్యాచుల్లో ఢిల్లీ జట్టు చరిత్ర సృష్టించింది. సీనియర్ విమెన్స్ టీ20 ట్రోఫీ సందర్భంగా హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 20 ఓవర్లకు 262/6 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. డొమెస్టిక్ టీ20 క్రికెట్ మ్యాచుల్లో ఇదే హయ్యస్ట్ స్కోరు కావడం గమనార్హం.
గతంలో గోవా.. అరుణాచల్‌ప్రదేశ్‌పై 257/2 స్కోరు చేయడమే ఇప్పటిదాకా అత్యుత్తమం. కాగా హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ తనీషా సింగ్ (47 బంతుల్లో 25 ఫోర్లు, 1 సిక్స్‌తో 119) రికార్డు శతకంతో చెలరేగిన వేళ ఆ జట్టు భారీ స్కోరు చేసింది. 38 బంతుల్లోనే ఆమె సెంచరీ పూర్తైంది. ఛేదనలో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 154/8కే పరిమితమై 108 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

