ఉగాదికి డెకాయిట్
ప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో అడివి శేష్ నటిస్తున్న ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘డెకాయిట్'. మృణాళ్ ఠాకూర్ కథానాయిక. షానియల్ డియో దర్శకత్వంలో ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కానున్నది.
ప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో అడివి శేష్ నటిస్తున్న ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘డెకాయిట్’. మృణాళ్ ఠాకూర్ కథానాయిక. షానియల్ డియో దర్శకత్వంలో ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంగళవారం మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంలోనే అడివి శేష్, మృణాళ్ఠాకూర్ ఇంటెన్స్ లుక్స్‌లో కనిపిస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అందర్నీ ఆకట్టుకున్నాయని, జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించే సినిమా ఇదని మేకర్స్ నమ్మకం వెలిబుచ్చారు. బాలీవుడ్ దర్శక, నటుడు అనురాగ్ కశ్యప్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

