ఓ అమ్మాయి కల ‘డియర్ ఆస్ట్రోనాట్’
సౌమిత్, శ్రేయసిసేన్, కమల్ కామరాజు, చైత్ర ముఖ్య పాత్రల్ని పోషించిన చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్'. కార్తీక్భాగ్యరాజ దర్శకుడు. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది.
సౌమిత్, శ్రేయసిసేన్, కమల్ కామరాజు, చైత్ర ముఖ్య పాత్రల్ని పోషించిన చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. కార్తీక్భాగ్యరాజ దర్శకుడు. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ఈ సినిమాలోని ఓ పాటనుఅగ్ర దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆస్ట్రోనాట్ కావాలనేఓ ఉన్నత లక్ష్యం నేపథ్యంలో సినిమా తీయడం బాగుంది.
ఇది చాలా మంచి ప్రయోగం. ఎవరైనా సరే ఎంత పెద్ద కలలైనా కనొచ్చు. వాటిని సాకారం చేసుకోవచ్చు అనే గొప్ప సందేశం ఈ సినిమాలో ఉంది’ అన్నారు. ఓ అమ్మాయి భావోద్వేగాల్ని, కలల్ని ఆవిష్కరించే చిత్రమిదని కమల్ కామరాజు చెప్పారు. స్ఫూర్తివంతమైన కథాంశమిదని నటి శరణ్య ప్రదీప్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

