Darling | నాతో మాట్లాడవా నభా.. నెటిజన్‌కు క్యూట్ రిప్లయ్ ఇచ్చిన ‘డార్లింగ్’ భామ
Darling | టాలీవుడ్ యువ నటులు ప్రియదర్శి, నభా నటేష్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డార్లింగ్’. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా.. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్‌ను అందుకున్న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Darling | టాలీవుడ్ యువ నటులు ప్రియదర్శి, నభా నటేష్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డార్లింగ్’. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా.. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్‌ను అందుకున్న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను జూలై 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రబృందం. ఇందులో భాగంగానే నభా నటేష్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలను వారితో పంచుకుంది. అయితే ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ‘ఎవరి ఎవరికో రిప్లై ఇస్తున్నావ్.. నాకు కూడా రిప్లై కావాలి నభా’ అంటూ ఆమెను ట్యాగ్ చేశాడు. దీనికి నభా నటేష్ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చింది. ”నీకు కూడా రిప్లయ్ ఇస్తున్నా.. నువ్వు కూడా థియేటర్‌కు వెళ్లు ఎవరిని ఎవరిని తీసుకెళ్లుతున్నావు చెప్పు మరి” అంటూ నభా రాసుకోచ్చింది. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్ అవుతుంది.
Nuvvu kooda theatres ki vellu. Evar evarni theeskethav cheppu mari ?
— Nabha Natesh (@NabhaNatesh) July 18, 2024
Also Read..
- Lyca Productions | సీక్వెల్స్‌తో వందల కోట్లు పోగొట్టుకున్న కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్.. ఇకనైనా మారేనా.?
- KTR | రుణమాఫీ పేరుతో మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్: కేటీఆర్
- Jagapathi Babu | క్యాసినో ఆడుతూ నాకు సిగ్గు లేదని పోస్ట్ పెట్టిన జగపతిబాబు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

