వకీల్ సాబ్ దర్శకుడితో బన్నీ సినిమా పక్కా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉండగా, ఈ సినిమా తర్వాత ఆయన ఏ ప్రాజెక్ట్ చేయనున్నాడు అనే దానిపై అందరిలో అనుమానం ఉంది. ఇటీవల దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ త్వరలోనే ఐకాన్ స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పారు తప్ప బన్నీ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో బన్నీ ఐకాన్ లేనట్టే అని అందరు భావించారు. కాని పుకార్ల అన్నింటిపై నిర్మాత బన్నీ వాసు ఓ క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం పుష్ప తొలి పార్ట్ చేస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా పూర్తి కాగానే శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా చేయనున్నాడు. ఇది పూర్తి కాగానే పుష్ప2పై ఫోకస్ పెడతారు. ఆ తర్వాత మురుగదాస్ సినిమా, బోయపాటి సినిమాలుంటాయి. పరిస్థితుల ఆధారంగా ఏ సినిమా ముందు సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయిస్తారు. ఆ తర్వాత కొరటాల శివతో సినిమా చేయనున్నారు బన్నీ. అల్లు అర్జున్‌తో జీఏ2 బ్యానర్లో కూడా తప్పకుండా సినిమా ఉంటుంది. రాబోవు రెండేళ్లలో అది జరుగుతుందని బన్నీ వాసు పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- Bunny Vasu
- Icon
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

