Thangalaan Movie | విక్రమ్ ‘తంగలాన్’ రిలీజ్ డేట్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
Chiyaan Vikram | ఈ ఏడాది 'పొన్నియన్ సెల్వన్-2' సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఇందులో ఆదిత్య కరికాలన్ పాత్రలో అదిరిపోయే యాక్టింగ్తో మెస్మరైజ్ చేశాడు. ఇక ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న చిత్రాల్లో తంగలాన్ (Thangalaan) ఒకటి. 'కబాలి', 'కాలా', 'సరాపట్ట పరంపర' చిత్రాల ఫేమ్ పా రంజిత్(Pa Ranjith) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Chiyaan Vikram | ఈ ఏడాది ‘పొన్నియన్ సెల్వన్-2’ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఇందులో ఆదిత్య కరికాలన్ పాత్రలో అదిరిపోయే యాక్టింగ్తో మెస్మరైజ్ చేశాడు. ఇక ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న చిత్రాల్లో తంగలాన్ (Thangalaan) ఒకటి. ‘కబాలి’, ‘కాలా’, ‘సరాపట్ట పరంపర’ చిత్రాల ఫేమ్ పా రంజిత్(Pa Ranjith) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ్ అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ గింప్ల్స్ విడుదల చేయగా ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రకటించనున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియాలో రాసుకోచ్చింది. ఇక ఈ చిత్రం 2డీ, 3డీ ఫార్మాట్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. మాళవికా మోహనన్, పార్వతి తిరువొతు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో ఈ చిత్రంలో నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
Set your reminders🕔
The #Thangalaan✨ release date will be unveiled today at 5 PM by @chiyaan himself⌛ #ChiyaanVikram @Thangalaan @beemji @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_ @DanCaltagirone @gvprakash @NehaGnanavel @Dhananjayang @ANITHAera… pic.twitter.com/xjKJCMcxd0
— Vamsi Kaka (@vamsikaka) October 27, 2023
విక్రమ్ మరోవైపు గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) డైరెక్షన్లో ధ్రువ నక్షత్రం.. చాప్టర్ వన్: యుద్ద కాండం (Dhruva Natchathiram) మూవీ కూడా చేస్తున్నాడు. స్పై థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్, రాధికాతోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

