Ram Charan Daughter | మెగా ప్రిన్సెస్ పేరు ప్రకటించిన మెగాస్టార్
Ram charan-Upasana | గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు జూన్ 20న తల్లిదండ్రులయ్యారు. జూబ్లిహిల్స్‌లోని అపోలో హాస్పిటల్లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా ప్రిన్సెస్ రాకతో అటు కొణిదెల కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి.
Ram charan-Upasana | గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు జూన్ 20న తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా ప్రిన్సెస్ రాకతో అటు కొణిదెల, ఇటు కామినేని కుటుంబాలలో సంబరాలు అంబరాన్నంటాయి. ఇక శుక్రవారం రోజున మెగా ప్రిన్సెస్ బారసాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కాగా తాజాగా చిరు తన మనవరాలి పేరును ప్రకటించాడు.
చిరంజీవి తన మనవరాలకు క్లీంకారా కొణిదెల అనే పేరును నామకరణం చేసినట్లు వెల్లడించాడు.
లలితా సహస్ర నామం నుంచి ఈ పేరును తీసుకున్నట్లు మెగాస్టార్ తెలిపాడు. క్లీంకార ప్రకృతి స్వరూపాన్ని, అమ్మవారి అత్యన్నత శక్తిని ఇది సూచిస్తుందని, మా చిన్న యువరాణి ఇలాంటి లక్షణాలతో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు చిరు ట్వీట్ చేశాడు.ఈ మేరకు మనవరాలితో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.
And the baby’s name is ‘Klin Kaara Konidela ‘..
Taken from the Lalitha Sahasranamam .. the name ‘Klin Kaara’ .. signifies a transformative purifying energy that brings about a spiritual awakening!
All of us are sure the little one, the Little Princess will imbibe these… pic.twitter.com/OKCf7Hw18z
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

