ధూం ధాం ప్రేమకథ
చేతన్‌కృష్ణ, హెబ్బాపటేల్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిశోర్ మచ్చా దర్శకుడు. ఎం.ఎస్.రామ్‌కుమార్ నిర్మాత. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం సమ్మర్లో విడుదల కానుంది.
చేతన్‌కృష్ణ, హెబ్బాపటేల్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిశోర్ మచ్చా దర్శకుడు. ఎం.ఎస్.రామ్‌కుమార్ నిర్మాత. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం సమ్మర్లో విడుదల కానుంది. హోలీ పర్వదినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఫారిన్ లొకేషన్స్‌లో చేతన్‌కృష్ణ, హెబ్బాపటేల్ జంటగా నడుచుకుంటూ వస్తున్న స్టిల్‌ను ఈ పోస్టర్లో రివీల్ చేశారు.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా ఈ సినిమా తెరకెక్కుతున్నదని, త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. సాయికుమార్, వెన్నెల కిశోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్థ్ రామస్వామి, సంగీతం: గోపీసుందర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

