Gaami | విశ్వక్ సేన్ గామి అప్డేట్ ఇచ్చిన చాందినీ చౌదరి
Vishwak Sen | టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ విశ్వక్ సేన్ (Vishwak Sen) దాస్ కా ధమ్ కీ తర్వాత రీసెంట్గా VS 11 మూవీని కూడా గ్రాండ్‌గా లాంఛ్ చేశాడు. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ నటిస్తోన్న మరో చిత్రం గామి (Gaami).
Vishwak Sen | ఇటీవలే దాస్ కా ధమ్ కీ (Das ka Dhamki) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశ్వక్ సేన్ (Vishwak Sen). ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండబోతున్నట్టు ప్రకటించి.. క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు విశ్వక్ సేన్. కాగా ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రీసెంట్గా VS 11 మూవీని కూడా గ్రాండ్‌గా లాంఛ్ చేశాడు. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ నటిస్తోన్న మరో చిత్రం గామి (Gaami).
చాలా రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన గామి చిత్రం అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇన్నాళ్లకు గామి ఫైనల్ అప్డేట్ ఇచ్చేసింది విశ్వక్ సేన్ హీరోయిన్ చాందినీ చౌదరి (Chandini Chowdary). తాజాగా గామి షూటింగ్ పూర్తి చేసుకుంది. చాందినీ చౌదరి ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. ఫైనల్‌గా గామి పూర్తయింది. మేం రెడీ చేసిన అద్బుతమైన సినిమాను ప్రపంచానికి పరిచయం చేసేందుకు వెయిట్ చేయలేకపోతున్నాం.. అని ట్వీట్ చేసింది.
అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా రాబోతున్న ఈ మూవీలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. ఈ వేసవిలోనే థియేటర్లలో సందడి చేయనుండగా.. విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రొడక్షన్ నంబర్ 12గా వస్తున్న VS 11 ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మే రెండో వారంలో షురూ కానుంది. ఈ చిత్రంలో అంజలి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్టు సమాచారం.
చాందినీ చౌదరి గామి అప్డేట్..
Gaami is finally a wrap! Can’t wait for the world to witness this fantastic film we made 🔥 pic.twitter.com/a9v7E6SytL
— Chandini Chowdary (@iChandiniC) May 1, 2023
విశ్వక్ సేన్ VS 11 లాంఛ్..
Mass Ka Das @VishwakSenActor ~ #VS11 Begins! 🔥
Shoot commences from Mid of May 2023! ❤️🔥
🎶 @thisisysr
✍️& 🎬 #KrishnaChaitanya @vamsi84 #SaiSoujanya @Venkatupputuri @innamuri8888 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/wLWnHwAg0b— Sithara Entertainments (@SitharaEnts) April 26, 2023
Read Also :
Balagam | భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు ఫిదా.. బలగం ఖాతాలో మరో పురస్కారం
Ustaad Bhagat Singh | గెట్ రెడీ.. ఉస్తాద్ భగత్‌సింగ్, ఓజీ నుంచి క్రేజీ అప్డేట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

