Bunny Vasu | మెగాస్టార్ ఫ్యామిలీ అంతా ఎప్పుడు కలిసే వుండాలని కోరుకుంటారు: బన్నీ వాసు
Mega Family - Allu Family | మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంతా ఎప్పుడు కలిసే వుండాలని కోరుకుంటారని అన్నారు ప్రముఖ నిర్మాత బన్నీవాస్. శుక్రవారం జరిగిన 'ఆయ్' థీమ్ సాంగ్ లాంచ్ ప్రెస్మీట్లో ఓ జర్నలిస్టు అడిగిన ఓ ప్రశ్నకు బన్నీవాస్ స్పందించారు.
Mega Family – Allu Family | మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంతా ఎప్పుడు కలిసే వుండాలని కోరుకుంటారని అన్నారు ప్రముఖ నిర్మాత బన్నీవాస్. శుక్రవారం జరిగిన ‘ఆయ్’ థీమ్ సాంగ్ లాంచ్ ప్రెస్మీట్లో ఓ జర్నలిస్టు అడిగిన ఓ ప్రశ్నకు బన్నీవాస్ స్పందించారు.
ఆయన మాట్లాడుతూ ‘ఫ్యామిలీలో కొన్ని సిట్యుయేషన్స్ వస్తాయి.. మోర్ దెన్ ఎనీ థింగ్ వాళ్ల మధ్య వున్న రిలేషన్స్ కానీ, వాళ్ల ఫ్యామిలీలు కలిసే సిట్యుయేషన్స్ కానీ నేను 20 ఏళ్లుగా చూస్తూనే వున్నా. చిరంజీవి ఎప్పుడూ కూడా ఫ్యామిలీ అంతా కలిసి వుండాలని కోరుకుంటారు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఫ్యామిలీ అందరిని సంక్రాంతికి బెంగళూరుకు తీసుకెళతారు. కుదిరిన ప్రతి ఒక్కరు అక్కడికి వెళతారు. దానిని ఆయన ఓ సెలబ్రేషన్‌లా చేస్తాడు. దానికి కారణం ఫ్యామిలీ అంతా కలిసి వుండాలి అని ఆయన కోరుకోవడం.
పిల్లలు ఎదిగినా.. ఎవరి ట్రాక్‌లో వాళ్లు వున్నా ఫ్యామిలీ అంతా కలిసి వున్నాం.. మేమంతా ఒక్కటే అనే మేసేజ్ బయటికి పంపిస్తుంటారు. వాళ్ల వాళ్ల వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫ్యామిలీలో కొన్ని కొన్ని పరిస్థితులు వస్తాయి. ఫ్యామిలీ అంతా ఆ సిట్యుయేషన్స్‌ను ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతా మాత్రాన ఇప్పుడున్న తాత్కాలిక ఎమోషన్స్‌ను బేస్ చేసుకుని మెగా ఫ్యామిలీకి ప్రజెంట్ సిట్యుయేషన్‌తో లింక్ చేయడం తెలివైన నిర్ణయం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ల బాండింగ్ నాకు తెలుసు. వాళ్లు వాళ్లలో ఒక్కరికి ఏదైనా సిట్యుయేషన్ వచ్చినా ఎలా వుంటారో తెలుసు. ఒకే ఒక్క సిట్యుయేషన్ చాలు ఇప్పుడున్న అన్ని రూమర్స్ చెక్ పెట్టడానికి… నేను కూడా దాని గురించే వెయిటింగ్. మేము అందరం కోరుకునేది ఒక్కటే. ఆ కుటుంబం బాగుండాలని.. బాగుంటుంది కూడా. ఇలాంటి రూమర్స్…ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్” అన్నారు.
Also Read..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

