Brahmanandam | ఘనంగా బ్రహ్మానందం రెండో కుమారుడి నిశ్చితార్థం
Brahmanandam | టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ (Siddharth) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు.
Brahmanandam | టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ (Siddharth) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఐశ్వర్య (Aishwarya) అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ సందర్భంగా వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో సిద్ధార్థ్-ఐశ్వర్య ఉంగరాలు మార్చుకున్నారు.
ఈ వేడుకకు అలీ, సుబ్బిరామిరెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను
ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన
నెటిజన్లు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులన్న
విషయం తెలిసిందే. పెద్ద కుమారుడు గౌతమ్ సినిమాల్లో నటించారు. రెండో కుమారుడు సిద్ధార్థ్ విదేశాల్లో
ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఇక సిద్ధార్థ్ చేసుకోబోయే అమ్మాయి ఐశ్వర్య వృత్తి
పరంగా డాక్టర్ అని తెలుస్తోంది.

Brahmanandam Sidarh 2
Also Read..
Ram Charan | జీ20 సదస్సులో పాల్గొననున్న రామ్ చరణ్.. శ్రీనగర్ బయలుదేరి వెళ్లిన మెగా హీరో
Chidambaram | నల్లధనం మార్చుకునేవారికి మోదీ ప్రభుత్వం రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతోంది : చిదంబరం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

