Brahmanandam memes | మీమ్స్ కా బాప్ బ్రహ్మానందం..వారికి బ్రహ్మీ ధన్యవాదాలు
మూడు దశాబ్దాలకుపైగా తెలుగు సినీ పరిశ్రమలో (Telugu Cinema) తన కామెడీతో కోట్లాదిమంది హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. బ్రహ్మానందం (Brahmanandam)

బ్రహ్మానందం (Brahmanandam)..ఆయన పేరు విన్నా..ఫొటో చూసినా నవ్వు రావాల్సిందే. మూడు దశాబ్దాలకుపైగా తెలుగు సినీ పరిశ్రమలో (Telugu Cinema) తన కామెడీతో కోట్లాదిమంది హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. లెజెండరీ కమెడియన్‌గా సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆయనను అందరూ ముద్దుగా బ్రహ్మీ అని పిలుచుకుంటారు. సోషల్‌మీడియా ప్లాట్ ఫామ్స్ లో కనిపించే ఫన్నీ మీమ్స్ బ్రహ్మానందం (Brahmi memes) ప్రస్తావన లేకుండా ఉండవంటే అతిశయోక్తి కాదు.
అన్ని ఎమోషన్లకు బ్రహ్మీ నటించిన ఏదో సినిమాలోని స్టిల్‌ను వాడుకుంటుంటారు నెటిజన్లు. సోషల్‌మీడియాలో ఒక ఎమోజీలా మారిపోయారు బ్రహ్మానందం. తనను సినిమాకంటే ఎక్కువగా మరింత పాపులర్ చేస్తున్న మీమ్స్ సృష్టికర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు బ్రహ్మానందం. అలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్న బ్రహ్మానందం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మీమ్ సృష్టికర్తలకు రుణపడి ఉంటా. రాబోయే తరానికి కూడా నన్ను పరిచయం చేస్తూ..నన్ను మరింత పాపులర్ చేస్తున్నారని అన్నారు బ్రహ్మీ. బ్రహ్మీ మాటలతో రూపొందించిన మీమ్ పోస్టర్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

ఈ స్టార్ కమెడియన్ ఇటీవలే జాతి రత్నాలు (Jaathi Ratnalu)చిత్రంలో చీఫ్ జస్టిస్ పాత్రలో కనిపించారు. కొంతకాలంగా సినిమాలు చేయడంలో వేగం తగ్గించారు బ్రహ్మానందం. టాలీవుడ్ సర్కిల్లో బ్రహ్మానందంకున్న పెయింటింగ్ కళ చాలా ఫేమస్ అని తెలిసిందే. అందరూ ఆయనను లెజెండరీ దర్శకుడు బాపు తర్వాత గొప్ప పెయింటర్‌గా బ్రహ్మీని అభివర్ణిస్తుంటారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Balakrishna Pragya Dance | హాట్ బ్యూటీతో బాలకృష్ణ ఇరగదీసే డ్యాన్స్
Jersey Hindi trailer | నాని రోల్లో జీవించేసిన షాహిద్ కపూర్..జెర్సీ ట్రైలర్
Naga Chaitanya Bangarraju Look | బంగార్రాజులో నాగచైతన్య స్టైలిష్ ఎంట్రీ కేక
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

