బిగ్ బాస్ సీజన్ 5పై అఫీషియల్ అనౌన్స్మెంట్ లోగో విడుదల

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగులోఇప్పటి వరకు నాలుగు సీజన్స్ పూర్తి కాగా, ఐదో సీజన్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీజన్ 5 ఉండదని కొందరు అంటుంటే మరి కొందరు సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు.
ఎట్టకేలకు కొద్ది సేపటి క్రితం బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చారు మేకర్స్ . అతి త్వరలోనే సీజన్ 5 ప్రారంభం కానుందని తెలియజేస్తూ ప్రోమో ద్వారా లోగో విడుదల చేశారు. ఈ లోగో గత సీజన్స్‌కి భిన్నంగా ఉంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 5 నుండి ఈ కార్యక్రమం ప్రసారం కానుందని, ఇప్పటికే పలు ప్రోమో షూట్స్ కూడా చేసినట్టు సమాచారం.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగ్ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా చేయకపోవచ్చు అన్న టాక్ నడుస్తోంది. అలాగే రానా సీజన్ 5కు హోస్ట్ అంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అందులో నిజం లేదంటూ రానా క్లారిటీ ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే హోస్ట్ ఎవరనే సస్పెన్స్‌కు తెరదించాలని నిర్వాహకులు చూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigg boss5
- logo
- Nagarjuna
RELATED ARTICLES
తాజా వార్తలు
Jupally Krishna Rao | మంత్రి జూపల్లిని విమర్శించారని.. యువకుడిని చితకబాదిన ఎస్సై
Nereducherla | బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి!
Journalist Shankar | ప్రశ్నించినందుకు జర్నలిస్టు శంకర్ అరెస్ట్.. మెడికవర్ యాజమాన్యం ఫిర్యాదుపై కేసు
Asian Para Games | భారత్‌కు ఒక్క రోజే 26 మెడల్స్.. 2 స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ శీతల్
BRS | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్చార్జుల నియామకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

