Sound Party | 25 రోజుల్లోనే బిగ్‌బాస్ ఫేమ్ సన్నీ మూవీ షూటింగ్ కంప్లీట్ !
Sound Party | ‘బిగ్‌బాస్' ఫేమ్ వీజే సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. సంజయ్ శేరీ దర్శకుడు. రవి పోలిశెట్టి నిర్మాత. షూటింగ్ పూర్తయిన సందర్భంగా బుధవారం ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేసింది చిత్రబృందం. నిర్మాత మాట్లాడుతూ ‘కథ, కథనాలను నమ్మి రూపొందిస్తున్న చిత్రమిది.
Sound Party | ‘బిగ్‌బాస్’ ఫేమ్ వీజే సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. సంజయ్ శేరీ దర్శకుడు. రవి పోలిశెట్టి నిర్మాత. షూటింగ్ పూర్తయిన సందర్భంగా బుధవారం ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేసింది చిత్రబృందం. నిర్మాత మాట్లాడుతూ ‘కథ, కథనాలను నమ్మి రూపొందిస్తున్న చిత్రమిది.
అన్ని వర్గాలను ఆకట్టుకునే విభిన్నమైన సినిమాలను నిర్మించడమే మా సంస్థ లక్ష్యం. కేవలం 25 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తిచేశాం. ఆగస్ట్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు. సన్నీ మాట్లాడుతూ ‘నేను పార్టీ పెట్టబోతున్నా అంటూ విడుదల చేసిన వీడియోకు మంచి స్పందన వచ్చింది. కథకు తగ్గ టైటిల్ ఇది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

