Drugs Case | డ్రగ్స్ కేసులో అషురెడ్డి.. బిగ్‌బాస్ బ్యూటీతో వందలాది కాల్స్ మాట్లాడిన కేపీ చౌదరి ?
Drug Case | డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నిర్మాత కేపీ చౌదరి కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెలబ్రెటీలు, నేతల కుమారులకు కేపీ చౌదరి డ్రగ్స్ విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అతన్ని విచారించారు. కేపీ చౌదరి కాల్ లిస్ట్‌ను డీకోడ్ చేసిన పోలీసులు బిగ్‌బాస్ కంటెస్టెంట్ అషురెడ్డితో పాటు తెలుగు సినిమాల్లో పలు ఐటెం సాంగ్స్ చేసిన ఓ నటితో వందలాది కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు.
Drug Case | డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నిర్మాత కేపీ చౌదరి కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెలబ్రెటీలు, నేతల కుమారులకు కేపీ చౌదరి డ్రగ్స్ విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అతన్ని విచారించారు. కేపీ చౌదరి కాల్ లిస్ట్‌ను డీకోడ్ చేసిన పోలీసులు బిగ్‌బాస్ కంటెస్టెంట్ అషురెడ్డితో పాటు తెలుగు సినిమాల్లో పలు ఐటెం సాంగ్స్ చేసిన ఓ నటితో వందలాది కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. అయితే ఈ కాల్స్‌పై కేపీ చౌదరి నోరు మెదకపోవడం గమనార్హం.
అలాగే 12 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా కేపీ చౌదరి ఒప్పుకున్నాడు. వీరిలో కొంతమంది పేర్లను మాత్రమే అతను బయటపెట్టాడు. రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగోర్ ప్రసాద్‌కు డ్రగ్స్ అమ్మినట్లు తెలిపాడు. కేపీ చౌదరి కేసులో ఫోన్‌కాల్స్, బ్యాంక్ లావాదేవీలు కీలకంగా మారాయి. అతని కాల్ డేటాను డీకోడ్ చేయడంతో పాటు పలువురికి బ్యాంక్ ద్వారా చెల్లింపులు చేసినట్లుగా నిర్ధారించారు. వీటిలో 11 అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన పోలీసులు.. వాటిని ఎందుకు జరిపారన్న దానిపై దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HMDA | భూములను అమ్మడమే రేవంత్ రెడ్డి ప్రజాపాలన? : ఎమ్మెల్యే కృష్ణారావు
Aakasamlo Oka Tara | బాక్సాఫీస్ వద్ద దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ జోరు.. మంగళవారం కూడా అదిరిపోయే వసూళ్లు!
సూర్యాపేటలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
Miss Universe | విశ్వసుందరిగా ప్యూర్టో రికో భామ.. మిస్ యూనివర్స్ 2026 విజేతగా నిలిచిన జెన్నిఫర్ బారెటో
Bandla Ganesh | బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఫిర్యాదుదారుడి కీలక ప్రకటనతో ఊరట!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

