Bhagavanth Kesari | బాలకృష్ణని కలిసిన ‘భగవంత్ కేసరి’ టీమ్
71st National Awards | 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను గత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
71st National Awards | 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను గత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఉత్తమ చిత్రంగా బాలీవుడ్ చిత్రం ‘12th ఫెయిల్’ ఎంపిక కాగా, ‘ఉత్తమ నటుడు’ అవార్డును ‘జవాన్’ చిత్రం నుంచి షారుక్‌ఖాన్, ‘12th ఫెయిల్’ చిత్రం నుంచి విక్రాంత్ మస్సే పంచుకున్నారు. ఇక తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపికైంది. అయితే ఈ సినిమాకు నేషనల్ అవార్డు ప్రకటించిన సందర్భంగా భగవంత్ కేసరి చిత్రయూనిట్ అంతా కలిసి నేడు బాలకృష్ణని కలిసింది. అనంతరం బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఈ సమవేశంలో బాలయ్యతో పాటు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, శ్రీలీల తదితరులు పాల్గోన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

