Chandrahas | నోరు జారాడు.. క్షమించండి: చంద్రహాస్ వివాదంపై చిత్రబృందం క్లారిటీ
Chandrahas | టాలీవుడ్ బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారిన విషయం తెలిసిందే.
Chandrahas | టాలీవుడ్ బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో చంద్రహాస్ స్టేజీపై అసభ్య పదజాలం ఉన్న పాటను పాడటం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. అయితే ఈ వివాదంపై తాజాగా దర్శకుడు, నిర్మాత స్పందిస్తూ.. విచారం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై నిర్మాత చిన్ని మాట్లాడుతూ.. సినిమాలో అతడి పాత్ర గురించి చెప్పే ఉద్దేశ్యంతో ఆ పాట పాడాడు. అయితే ఆ పాటలో అతడు నోరు జారడం ఎవరు ఊహించలేదు. అతడు కూడా కావాలని చేయలేదు. ఈ విషయం గురించి మేము కూడా బాధపడుతున్నాం. ఈ పాట పాడిన అనంతరం కిందికి వచ్చిన చంద్రహాస్ని పిలిచి ఇంకోసారి అలా చేయకని చెప్పామని నిర్మాత అన్నాడు. దర్శకుడు సంపత్ రుద్ర కూడా ఈ వివాదంపై స్పందిస్తూ.. చంద్రహాస్ అలా పాడినందుకు చాలా బాధగా ఉంది. మేము ఎవరం అలా ఊహించలేదు. ఈ సినిమాలో అలాంటి వివాదాస్పదమైన అంశాలు లేవంటూ దర్శకుడు తెలిపాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

